డయాబెటిస్ ఉన్నవాళ్లు 3 నెలలకు ఓ సారి ఏమేం టెస్టులు చేయించుకోవాలి..?
సాక్షి లైఫ్ : యూరిన్ ప్రోటీన్ టెస్ట్, కంటి పరీక్షలు ఎలాంటి వారు చేయించు కోవాలి..? కిడ్నీ స్టోన్స్ కు ,గాల్ బ్లాడర్ స్టోన్స్ కు మధ్య తేడా ఏంటి..? హార్ట్ ఎటాక్ కు కరోనా వాక్సిన్.. కారణమా..? కార్డియాక్ అరెస్ట్ కారణాలు ఏమిటి..? మూత్రపిండాల్లో రాళ్లను ఎలా గుర్తించాలి..? ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..? ఎలాంటివారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది..?
బ్రెయిన్ లో ప్రాబ్లెమ్ ఉంటే గెర్డ్లో కూడా ప్రాబ్లెమ్ ఉన్నట్టేనా..? శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరం..? వంటి అనేక అంశాలను గురించి ప్రముఖ ఫిజీషియన్ డా. జగదీశ్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
