ఫాస్ట్ ఫుడ్ క్యాలరీ చార్ట్..
సాక్షి లైఫ్ : ఫాస్ట్ ఫుడ్ విషయంలో రుచి మరింతగా పెరగడానికి వాటిని తయారు చేసేవాళ్ళు రకరకాల ఇన్ గ్రీడియంట్స్ మిక్స్ చేస్తుంటారు. వాటి కారణంగా ఆయా ఆహారపదార్థాలలో ఉండే కేలరీల సంఖ్య మారుతూ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ లోభాగంగా ఉన్న పలురకాల ఐటమ్స్ కు సంబంధించి వాటి పరిమాణాన్ని బట్టి ఎందులో ఎన్ని కేలరీలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫాస్ట్ ఫుడ్ క్యాలరీ చార్ట్..
| ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ | పరిమాణం | క్యాలరీలు |
| పొటాటో చిప్స్ | 100 గ్రాములు | 536 |
| సమోసా | 100గ్రాములు (ఒకటి) | 250-300 |
| పకోడీ | 4 నుంచి 5 ముక్కలు | 200 -250 |
| పావ్ భాజీ | 200 గ్రాములు | 390 |
| వెజ్ కట్లెట్ | 100 గ్రాములు (ఒకటి) | 140 |
| చాక్లెట్ కేక్ | 100 గ్రాములు | 360 |
| నార్మల్ సైజ్ వడ | ఒకటి (నార్మల్ సైజ్) | 155 |
| వెజిటేబుల్ బర్గర్ | ఒకటి (నార్మల్ సైజ్) | 130 |
| సాదా కేక్ | 50 గ్రాములు | 150-200 |
| రిగ్యులర్ సైజ్ పిజ్జా | 107 గ్రాములు | 285 |
| స్పాంజ్ కేక్ | 100 గ్రాములు | 297 |
| పేస్ట్రీ | 65 గ్రాములు | 185 |
| గ్రిల్డ్ శాండివిచ్ | ఒకటి (నార్మల్ సైజ్) | 400 |
గమనిక : ఇక్కడ అందించిన కేలరీలు కొన్నిరకాల ఇన్ గ్రీడియంట్స్ తో తయారైనవి మాత్రమే.. ఇవి కాకుండా అధనంగా ఇన్ గ్రీడియంట్స్ కలిపి తయారు చేసిన పదార్థాల కేలరీల సంఖ్యలో కొంత తేడాలు ఉండవచ్చు. కాబట్టి గమనించగలరు.
