ఆహారపు అలవాట్ల మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు..?
సాక్షి లైఫ్ : ఆహారపు అలవాట్ల మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా..? ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే బెటర్..? వంటి అనేక అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.డి. నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
