గుండె జబ్బులు ఉన్నవాళ్లు నెయ్యి తినవచ్చా?

షేర్ చేయండి:
గుండె జబ్బులు ఉన్నవాళ్లు నెయ్యి తినవచ్చా?

సాక్షి లైఫ్ : కొన్నిరకాల అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు పలురకాల జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి..?  ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు..? అనేదానిపై కార్డియాలజిస్టులు కొన్ని సూచనలు చేస్తున్నారు. 

కాలుష్యం వల్ల గుండె సంబంధిత సమస్యలు.. 

కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పొగతాగడం వల్ల కూడా గుండె జబ్బులు తొందరగా వచ్చే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ముఖ్యంగా కాలుష్యం వల్ల  గుండె సంబంధిత సమస్యలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.  

హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..?  

మానసిక ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందా..? గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..? గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..? కార్డియాక్ అరిథ్మియా లక్షణాలు ఎలా ఉంటాయి..? గుండెలో మంట-గుండెలో నొప్పి ఈ రెండింటికీ తేడా..? ఎడమ చేయి లేదా కుడి చేయి గుంజినట్లు అనిపించినా గుండెనొప్పేనా..?

కీటో డైట్ తీసుకొవడం వల్ల ప్రయోజనం ఉంటుందా..?

కీటో డైట్ తీసుకొవడం వల్ల ప్రయోజనం ఉంటుందా..? గుండె జబ్బులు ఉన్నవాళ్లు నెయ్యి ఎంత వరకూ తినవచ్చు..? అనే అంశాల గురించి సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. ఎమ్.ఎస్.ఎస్ ముఖర్జీ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.