కార్బోహైడ్రేట్లు రోజుకు ఎంత తీసుకోవాలి..?

షేర్ చేయండి:
కార్బోహైడ్రేట్లు రోజుకు ఎంత తీసుకోవాలి..?

సాక్షి లైఫ్ : రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వులు ఎంత వరకూ అవసరం? ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత ఫైబర్ అవసరం? హెల్తీగా ఉండాలంటే రోజుకి పండ్లు, కూరగాయలు ఎంత పరిమాణంలో తీసుకోవాలి..? ప్రతి రోజు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఆరోగ్యంగా ఉండాలంటే..? అల్కహాల్, చక్కెర వంటివాటిని ఎలా నియంత్రించాలి? శారీరక స్థితి, బరువు, వయస్సు ఆధారంగా రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి.. ? శరీరానికి తగినవిధంగా విటమిన్లు, ఖనిజాలను ఎలా తీసుకోవాలి..? ప్రాథమిక దశలోనే సిండ్రోమ్ ఎక్స్ కు చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుందా..? 

ఇది కూడా చదవండి.. రోగనిరోధక వ్యవస్థకు ప్రోటీన్లు ఎలా ఉపయోగపడుతాయి..?

 

ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

కొంతమంది ఎక్కువగా తిన్నప్పటికీ ఎందుకు సన్నగా ఉంటారు..? అనే అంశాల గురించి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ డా. దిలీప్ నందమూరి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.