ఎక్కువ బరువు ఉన్నవాళ్లు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి..? ఎక్కువ బరువు ఉన్నవాళ్లు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తింటే రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు..? బరువు తగ్గాలనుకునేవాళ్ళు తృణధాన్యాలు ఎన్ని గ్రాములు తినాలి..? శరీరంలోని ఫ్యాట్ ను ఎలా తగ్గించుకోవాలి..?
రోజులో శారీరక శ్రమ ఎంత సేపు చేస్తే మంచిది..? గ్లూకోజ్ బాడీలో ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది..? స్ట్రెస్ పెరగడానికి ప్రధాన కారణాలు..? రాత్రి పడుకునే ముందు ఎలాంటి తీసుకోవాలి..? నైట్ టైంలో హెవీ ఫుడ్ ఎందుకు తినకూడదంటే..?
ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు..? వంటి అనేక అంశాలను గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ & మెటబాలిక్ హెల్త్ ప్రాక్టీష్నర్ సంగీత ఐయ్యర్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
