కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి..?  

షేర్ చేయండి:
కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి..?  

సాక్షి లైఫ్ : మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి..? కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహరం ఏది..? కిడ్నీ సంబంధిత సమస్యలు ఎలాంటివారిలో ఎక్కువగా వస్తాయి..? కిడ్నీ మార్పిడి ఇలాంటివారికి అవసరమవుతుంది..? ఎలాంటి అలవాట్లు ఉన్నవారికి కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది..?  

ఇది కూడా చదవండి.. మెదడుకు ఆక్సిజన్ ఎంతసేపటి వరకూ అందకపోతే డ్యామేజ్ అవుతుంది..? 

డయాలసిస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. సంపత్ కుమార్  సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. బరువు తగ్గాలంటే ఎంతదూరం నడవాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.