శరీర బరువును బట్టి ఎంత నీరు తాగాలి..?  

షేర్ చేయండి:
శరీర బరువును బట్టి ఎంత నీరు తాగాలి..?  

సాక్షి లైఫ్ : రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? మనిషికి రోజుకు ఎంత నీరు అవసరం? వేసవిలో, చలికాలంలో నీరు తాగే మోతాదులో తేడాలు ఉంటాయా? ఎక్కువ నీరు తాగడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? 
దాహం లేకపోయినా నీళ్లు తాగాలా? నీటిని ఒకేసారి తాగడం మంచిదా, లేదా కొద్దికొద్దిగా తాగాలా? ఒక వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలి?పురుషులు, మహిళలలో రోజువారీగా తీసుకోనే నీటిలో తేడా ఏమైనా ఉంటుందా?

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

 

శారీరక శ్రమ, వాతావరణం రోజువారీ నీటి అవసరాలను ప్రభావితం చేస్తాయా?ఎక్కువ నీరు త్రాగడం ప్రమాదకరమా..? ఎందుకు..?టీ,జ్యూస్ వంటి ఇతర ద్రవాలు కూడా రోజువారీ నీరు తీసుకోవడంలో లెక్కిస్తారా? వ్యక్తిగత రోజువారీ నీటి అవసరాలను ఎలా లెక్కించవచ్చు? డీహైడ్రేషన్ లక్షణాలు ఏవైనా ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. మల్లికార్జున సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.