జీవితకాలాన్నిపెంచుకోవాలంటే ఏం చేయాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనసుకు ఆహారానికి లింక్ ఏమిటి..? మనస్సును కంట్రోల్ చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి..? శరీరంలో ఎలాంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి..? కారణాలేంటి..? చిన్నారులు ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి..? పిల్లల్లో ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణాలు..?  

మనసు ను నియంత్రించుకోగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చా..? మనసు కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? సంపూర్ణ ఆరోగ్యం అంటే..? ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి..?  ఆలోచనల కారణంగా చెడు రసాయనాలు వస్తాయా..? మనసుకు అనారోగ్యానికి సంబంధం ఏంటి..? 

ఆలోచనల వైబ్రేషన్స్ కారణంగా ఏం జరుగుతుంది..? మనస్సు కంట్రోల్ చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి..?శారీరకశ్రమ లేకపోతే ఏం జరుగుతుంది..? రాత్రిసమయంలో పనిచేసే వారిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? అనే అంశాలను గురించి యోగా సాధన నిపుణులు భువనగిరి కిషన్ యోగి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.