సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? ఏం చేయ కూడదు..? మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..? ధ్యానం ద్వారా మనసును నియంత్రించ వచ్చా..? మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి..?రుచికరమైనవి ఆరోగ్యానికి హానికరం ఎందుకు..?
భోజనం ఏ సమయంలో చేయాలి..? ఏ సమయంలో భోజనం చేయకూడదు..? కపాలభాతి చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుపొందవచ్చు..? మనసు కుదుట పడాలంటే..? ఏం చేయాలి..? ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సమయంలో నిద్రలేవాలి..? అనే అంశాలను గురించి యోగా సాధన నిపుణులు భువనగిరి కిషన్ యోగి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com