సాక్షి లైఫ్ : మన శరీరంలోని రక్తం ఎందుకు ఎర్రగా కనిపిస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..? వ్యాధులను నివారించడంలో రక్తం ఏమి చేస్తుంది? శరీరంలోని వివిధ భాగాలలో ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. తెల్లరక్త కణాలు వీటినే రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్బీసీ) అని కూడా అంటారు. తెల్లరక్త కణాలు వీటిని వైట్ బ్లడ్ సెల్స్ అని (డబ్ల్యూ బీసీ) అని కూడా అంటారు.