హైపర్‌టెన్షన్ ను నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేయాలి..?
సాక్షి లైఫ్ : హైపర్‌టెన్షన్ అంటే ఏమిటి..? ఇది ఎలా వస్తుంది? ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ రక్తపోటుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? హైపర్‌టెన్షన్ ఉన్నవారు తినకూడని పదార్థాలు ఏమేమి? హైపర్‌టెన్షన్‌ను నివారించడానికి జీవనశైలి మార్పులు ఎలా ఉండాలి? దీర్ఘకాలిక హైపర్‌టెన్షన్ వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఏమిటి?
హైపర్‌టెన్షన్ నివారణ కోసం ఆయుర్వేద,సహజ చికిత్సలు ఏమైనా ఉన్నాయా?రక్తపోటు నియంత్రణకు ప్రాథమిక లక్షణాలు ఏవి?
ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
హైపర్‌టెన్షన్ కు సహజ లక్షణాలు ఏవి? హైపర్‌టెన్షన్ ప్రాథమిక (Primary), ద్వితీయ (Secondary) రకాల్లో తేడా ఏమిటి?రక్తపోటు మానసిక ఒత్తిడికి సంబంధమున్నదా? ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది?వంశపారంపర్య అనారోగ్య సమస్యలకు, హైపర్‌టెన్షన్ కు మధ్య లింక్ ఏంటి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. రంగారెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..Cholesterol : కొలెస్ట్రాల్ లో ఎన్ని రకాలు ఉన్నాయంటే..?
ఇది కూడా చదవండి..దాల్చిన చెక్క నీళ్లు తాగితే కలిగే అద్భుతమైన ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఇది కూడా చదవండి..డయాబెటిస్ ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి ఈ 5 చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
