సాక్షి లైఫ్ : విటమిన్ B12 లోపం పిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్యే అయినప్పటికి ఇది లోపించడం వల్ల అనేక రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ లోపాన్ని సులభంగా గుర్తించి, సరైన ఆహారంతో నియంత్రించ వచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లల్లో విటమిన్ B12 లోపంతలెత్తినప్పుడు పలురకాల లక్షణాలు కనిపిస్తాయి.. అవేంటంటే..?