హెల్త్ : విటమిన్ B12 పెంచే టాప్ 5 ఆహారాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : విటమిన్ B12 శరీరంలో రక్త కణాల తయారీ, నాడీ వ్యవస్థ ఆరోగ్యం, శక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరించే విటమిన్ ఇది. విటమిన్ B12 లోపం వస్తే, అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడ తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించ డానికి చిన్నారుల తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ఆహార చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

 

ఇది కూడా చదవండి..మెటబాలిజం పెరగాలంటే.. ఈ ఆహారాలు, పానీయాలు తీసుకోండి! 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పైనాపిల్ జ్యూస్.. 

ఇది కూడా చదవండి..ఆటిజంకు జీర్ణ వ్యవస్థకు, మెదడుకు సంబంధం : న్యూ స్టడీ

 

 పాల ఉత్పత్తులు : పాలు, పెరుగు, చీజ్ వంటివి విటమిన్ B12తో కూడి ఉంటాయి. రోజూ ఒక గ్లాసు పాలు లేదా ఒక కప్పు పెరుగు చాలు!
 గుడ్లు : గుడ్డు సొనలో B12 సమృద్ధిగా ఉంటుంది. వారానికి 3-4 గుడ్లు పిల్లలకు ఇవ్వడం మంచిది.

మాంసం, చేపలు : చికెన్, చేపలు (సాల్మన్, ట్యూనా) B12 లోపాన్ని తగ్గిస్తాయి. వీటిని వారంలో రెండుసార్లు ఆహారంలో చేర్చండి.
 బలవర్ధక ఆహారాలు : పిల్లలకు సులభమైన ఎంపిక.

పప్పుదినుసులు : రాగులు, సోయాబీన్ వంటి ఆహారాలు కూడా B12ని అందిస్తాయి.

భారతదేశంలో విటమిన్ B12 సమృద్ధిగా ఉండే ఆహారాలు సులభంగా లభిస్తాయి. ఇందులో B12 లోపాన్ని ఆయా లక్షణాలను బట్టి గుర్తించి, అవసరమైన ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. కాబట్టి, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, మీ పిల్లల ఆహారంలో ఈ పోషకాలను చేర్చి, వారి ఆరోగ్యాన్నిసంరక్షించుకోండి.

 

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?  

ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.