గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

సాక్షి లైఫ్ : కాలుష్యం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..? గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..?  కార్డియాక్ అరిథ్మియా లక్షణాలు ఎలా ఉంటాయి..? గుండెలో మంట- గుండెలో నొప్పి ఈ రెండింటికీ తేడా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.ఎమ్.ఎస్.ఎస్.ముఖర్జీ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : heart-attack heart-risk heart-health heart-blocks heart-problems heart-problems-cardiologist heart-failure world-health-day world-health-day-2024

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com