దంతాలపై ఎనామిల్ పోకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?
సాక్షి లైఫ్ : పళ్ళు త్వరగా తెల్లబరచే టూత్‌పేస్టులను వాడే ముందు దంతవైద్యుడిని సంప్రదించడం అవసరమా? ఎలాంటి టూత్‌పేస్టులు కేవలం పైన ఉన్న మరకలను మాత్రమే తొలగిస్తాయి, లేక దంతాల రంగును మార్చుతాయా? పళ్ళు త్వరగా తెల్లబడటానికి ఉపయోగించే టూత్‌పేస్టులు దంతాలపై, చిగుళ్ళపై ఎటువంటి ప్రభావం చూపుతాయి?
ఎలాంటి టూత్‌పేస్టులలో ఉండే రసాయనాలు దంతాల ఎనామెల్‌కు హాని కలిగిస్తాయా? త్వరగా పళ్ళు తెల్లబడటానికి వాడే టూత్‌పేస్టుల వల్ల దీర్ఘకాలికంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలుసా? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ హరిదేవరాయ చౌదరి ప్రత్యేకంగా వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
