బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకొస్తుంది..?  

షేర్ చేయండి:
బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకొస్తుంది..?  

సాక్షి లైఫ్ : న్యూరాలజికల్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి..?  బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? బ్రెయిన్ స్ట్రోక్ - పక్షవాతానికి లింక్ ఏంటి..? పెరాలసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? బ్రెయిన్ స్ట్రోక్ ప్రాణాంతకమా..? పక్షవాతం రావడానికి కారణాలు..? నరాలకు సంబంధించిన సమస్యలు ఎలాంటి వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది..?  

ఇది కూడా చదవండి.. ఆస్తమాను అంతమొందిద్దాం..

బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో ఏ వయస్సు వాళ్లు జాగ్రత్తగా ఉండాలి..?  అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరాలజిస్టు డా. కృష్ణవేణి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. ఆస్తమా రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం..?    

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.