ఆర్థరైటిస్ విషయంలో ఎన్నిదశలు ఉంటాయి..?
సాక్షి లైఫ్ : హిప్ జాయింట్ సమస్యలకు కారణాలేంటి..? ఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..? హిప్ జాయింట్ సమస్యలు తలెత్తడానికి కారణాలు..? ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి ఏం చేస్తారు..? అనే అంశాలను గురించి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డా. కె.జె.రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. రోగాలు రాకుండాఉండాలంటే..? ఎలాంటి అలవాట్లు ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
