ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

షేర్ చేయండి:
ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

సాక్షి లైఫ్ : పాలు, పెరుగు బ్రేక్ ఫాస్ట్ లో ఎందుకు చేర్చాలి? బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి  డైట్స్ తీసుకోవాలి? ఉదయాన్నే మధుమేహం ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి  డైట్స్ తీసుకోవాలి..? ఫ్రూట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? ఆహారంలో ప్రోటీన్ ఉన్న అల్పాహారం ఏమిటి? స్నాక్స్ గా తీసుకోవడానికి సరైన బ్రేక్ ఫాస్ట్ ఐడియాస్..?

ఇది కూడా చదవండి..30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

విటమిన్లు, మినరల్స్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ ఏవి? కాఫీ లేదా టీ అల్పాహారాన్ని ముందు తీసుకోవాలా తర్వాత తీసుకోవాలా..? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా. శ్రద్ధ వ్యాస్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

   

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.