Vitamin B12 Deficiency : విటమిన్-బి12 లోపం వల్ల మతిమరుపు ఎందుకు వస్తుంది..? దానిని భర్తీ చేసే ఆహారాలు ఏవి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మెదడు చురుకుగా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి రోజువారీ ఆహారంలో వాల్‌నట్స్  ఎలా ఉపయోగపడతాయి..? పిల్లలలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉదయం పూట ఎలాంటి అల్పాహారం పెట్టడం ఉత్తమం..? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు కణాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతాయి..? పసుపులో ఉండే కర్కుమిన్ అనే పోషకం మతిమరుపును తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది..? ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, బ్రోకలీ తినడం వల్ల మెదడు పనితీరు ఎలా మెరుగుపడుతుంది..?


గుమ్మడి గింజలలో ఉండే జింక్, మెగ్నీషియం మెదడు ఆరోగ్యానికి ఎందుకు అవసరం..? డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందా..? కోడిగుడ్లలో ఉండే కోలిన్ (Choline) అనే పోషకం మెదడు సంకేతాల ప్రసారానికి ఎలా ఉపయోగపడుతుంది..? బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ తినడం వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా ఎలా రక్షిస్తాయి..? వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు సమస్యను నివారించడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

నీరు తగినంత తాగకపోవడం వల్ల మెదడు ఏకాగ్రత,జ్ఞాపకశక్తిపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మెదడుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..? గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు ఒత్తిడి తగ్గి, జ్ఞాపకశక్తి ఎలా చురుకుగా మారుతుంది..? చేపలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు నిర్మాణానికి ఎందుకు అంత ముఖ్యం? అవకాడో పండులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు రక్త ప్రసరణకు ఎలా మేలు చేస్తాయి?

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదివినది గుర్తుంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అవిసె గింజలు (Flax seeds)చియా గింజలు మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయి..? నిద్రలేమి,జ్ఞాపకశక్తికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? నారింజ పండ్లలో ఉండే విటమిన్-సి మెదడు కణాలను వృద్ధాప్య ప్రభావాల నుండి ఎలా కాపాడు తుంది..?

మెదడుకు తక్షణ శక్తిని అందించే సంక్లిష్ట పిండి పదార్థాలు (Complex Carbs) ఏ ఆహారాలలో ఉంటాయి..? ధ్యానం (Meditation) ప్రాణాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి సామర్థ్యం ఎలా పెరుగుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణుల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.