హెపటైటిస్ బికి,హెపటైటిస్ సికి ఏంటి తేడా..?
సాక్షి లైఫ్ : హెపటైటిస్ బికి , హెపటైటిస్ సికి ఏంటి తేడా..? ఈ రెండిటి లక్షణాలు ఎలా ఉంటాయి..? ఎక్కువగా ఏది ప్రమాదకరం..? వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే..? బలహీనత, జ్వరం, అలసట, కామెర్లు, వికారం, కడుపులో అసౌకర్యంగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించి నప్పటికీ, సకాలంలో చికిత్స చేయకపోతే, దీర్ఘకాలిక హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్, ముఖ్యంగా హెపటైటిస్ బి, సి వల్ల వచ్చేవి, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..
హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుంది..? ఎలాంటి వారిలో ఇది ఎక్కువగా వస్తుంది..? ఫ్యాటీ లివర్ లక్షణాలు..?అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
