డెంటిస్ట్రీలో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది..? 

షేర్ చేయండి:

సాక్షిలైఫ్ : మాక్సిలో ఫేషియల్ సర్జరీ ఎలా చేస్తారు..? డెంటిస్ట్రీలో ఎన్నిరకాల వైద్య విధానాలున్నాయి..? ఫేషియల్ సర్జీరీ ఎలాంటి వారికి అవసరం అవుతుంది..? ముక్కు, దవడ వంటివి ఇలా ఉంటే బాగుంటాయి అనడానికి ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా..? అందంగా ఉండడానికి ఎంతవరకు మార్పులు చేసేందుకు అవకాశం ఉంటుంది..?  

ఎంత శాతం వరకూ మార్పు, చేర్పులు చేయవచ్చు..? డెంటిస్ట్రీలో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది..? బ్లాక్ ఫంగస్ కారణంగా దెబ్బతిన్న భాగానికి ఎలాంటి చికిత్స చేస్తారు..? యాక్సిడెంట్స్ జరిగినవారికి ఏమి చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది..? 


 మాక్సిలో ఫేషియల్ సర్జరీ అయినప్పుడు పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? అనే అంశాలను గురించి మాక్సిలో ఫేషియల్ సర్జియన్ డా.నవతా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.


 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.