Honey Safe for Diabetes : తేనె సహజమైనదే కాబట్టి డయాబెటిస్‌లో సేఫ్‌నా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : షుగర్ ఉన్నవాళ్లు బెల్లం తింటే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందా?బెల్లం తింటే తెల్ల చక్కెర కంటే షుగర్ తక్కువగా పెరుగుతుందా? డయాబెటిస్ ఉన్నవారు బెల్లం ఎంత మోతాదులో తీసుకోవచ్చు? బెల్లం తింటే డయాబెటిస్ మరింత తీవ్రమవుతుందా?తేనె తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? డయాబెటిస్ ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో తేనె తీసుకోవచ్చా? తేనె తక్కువ మోతాదులో తీసుకున్నా షుగర్ పెరుగుతుందా? డయాబెటిస్‌లో తేనెకు బెల్లం కంటే ఏదైనా ప్రయోజనం ఉందా?

బెల్లం కలిపిన టీ, కాఫీ షుగర్ పేషెంట్లు తాగవచ్చా? తేనెతో చేసిన వంటకాలు డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చా? డయాబెటిస్ మందులు వాడుతున్నప్పుడు బెల్లం, తేనె తీసుకోవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు పండ్ల తీపి, బెల్లం తీపిని ఒకేలా చూడాలా? షుగర్ ఉన్నవారు తీపి కోరికను ఎలా నియంత్రించాలి? బెల్లం తింటే షుగర్ పెరగదు” అనే మాటలో నిజమెంత?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

 

“తేనె డయాబెటిస్‌కు మందులా పనిచేస్తుంది” అనేది నిజమేనా? బెల్లం, తేనె పేరుతో ప్రచారంలో ఉన్న డయాబెటిస్ మిథ్స్ ఏంటి? డయాబెటిస్ ఉన్నవారు సహజ తీపి పదార్థాలను కూడా లెక్కలోకి తీసుకోవాలా? షుగర్ పేషెంట్లు తీపి తినాలనిపించినప్పుడు ఏ ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.