సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దంటే..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే కొన్నిరకాల ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. అంతేకాదు హెల్తీగా ఉండడానికి ప్రత్యేకమైన ఆహారపదార్థాలు తీసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. అసలు ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..? శరీరానికి ఎలాంటి పోషకాహారం అవసరం..? మనం తినే ఆహారాల్లో ఎన్నిరకాలుంటాయి..? అనే అంశాల గురించి ప్రముఖ పోషకాహార నిపుణురాలు సంగీత అయ్యర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి.. సమ్మర్ లో చర్మ సంరక్షణ ఎలా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.