కిడ్నీల ఆరోగ్యం గురించి తెలిపే టెస్టులు..  

షేర్ చేయండి:
కిడ్నీల ఆరోగ్యం గురించి తెలిపే టెస్టులు..  

సాక్షి లైఫ్ : కిడ్నీలు హెల్తీ గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే..ఏం చేయాలి..?  ఏం చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి..?  ఎలాంటివారికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది..? పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కిడ్నీలు పాడవుతాయా..? అస్సలు మూత్రపిండాల సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు..? అనే అంశాల గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా.పూర్ణచంద్రా రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకోండి..   

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.