డయాబెటిస్ రోగులకు ఏ రకమైన కూరగాయలు, పండ్లు మంచివి..?
సాక్షి లైఫ్ : డయాబెటిస్‌కు అనుకూలమైన ఆహారాలు ఏమిటి? ఎలాంటి ఆహారాలకు మధుమేహం ఉన్నవారు దూరంగా ఉండాలి..? పెరుగు లేదా పాలు డయాబెటిక్ రోగులకు మంచిదా?.. కాదా..? తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎలా నియంత్రించాలి? నూనె లేదా మసాలాలు ఎక్కువగా కలిగిన ఫుడ్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ రోగులపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? షుగర్ ఉన్నవాళ్లు టీ లేదా కాఫీ ఎంత తాగాలి? డయాబెటిక్ వ్యక్తులురోజుకు ఎన్ని సార్లు భోజనం చేయాలి? డయాబెటిస్ ఉన్నవారికి బోజనం మధ్య అల్పాహారాలు తీసుకోవడం మంచిదేనా..? డయాబెటిస్ నియంత్రణలో ప్రధానంగా ఏమేమి ఉపయోగపడుతాయి..?
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
డయాబెటిస్ ఉన్నవాళ్లు జీడిపప్పు తినడం మంచిదా? ఏ ధాన్యాలు డయాబెటిస్‌కు మంచివి? సాలడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రొటీన్లు డయాబెటిక్ వ్యాధి నియంత్రణలో ఎలా సహాయపడతాయా? చక్కర స్థాయిలను తగ్గించే ఆహారాలు ఏవి? ఉప్పు - మసాలాలు ఎంత వరకు తినాలి? షుగర్ ఉన్నవాళ్లు రోజుకు నీరు ఎంత తాగడం మంచిది? డయాబెటిక్ వ్యక్తులు కాఫీ లేదా టీ తాగడం ఎలా నియంత్రించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. ఆనందసాగరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈకింది వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
