Constipation Relief : మలబద్ధకం తగ్గాలంటే టాయిలెట్‌కు వచ్చిన వెంటనే మలవిసర్జన చేయడం ఎందుకు ముఖ్యం..?
సాక్షి లైఫ్ : టాయిలెట్లో మొబైల్ చూస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? ఇది మలబద్ధకానికి కారణమవుతుందా?టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పైల్స్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయా?మొబైల్ చూస్తూ టాయిలెట్‌కు వెళ్లే అలవాటు వల్ల మలవిసర్జన సహజ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం పడుతుంది?Constipation పదేపదే వస్తుంటే టాయిలెట్లో మొబైల్ వాడే అలవాటును మార్చడం ఎంత ముఖ్యమో?టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతుందా?
మలబద్ధకం తగ్గకపోవడానికి టాయిలెట్లో మొబైల్ చూస్తూ ఎక్కువ సమయం గడపడం కూడా ఒక కారణమా? మలవిసర్జన కోసం ఎంతసేపు టాయిలెట్లో కూర్చోవాలి? టాయిలెట్లో మొబైల్ చూడటం మానేసి మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి అలవాట్లు పాటించాలి?మలబద్ధకం తరచూ వస్తుంటే ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?టాయిలెట్లో మొబైల్ వాడటం వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమిటి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
