ఒత్తిడి ఇన్ఫ్లమేషన్ కు దోహదపడుతుందా..?
సాక్షి లైఫ్ : శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు కారణమేమిటి..? నొప్పి లేకుండా ఇన్ఫ్లమేషన్ వస్తుందా..? ఇన్ఫ్లమేషన్ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? తీవ్రమైన, దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ మధ్య తేడా ఏంటి..?దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ తో ఏ ఏ అనారోగ్య సమస్యలు ముడిపడి ఉన్నాయి..? ఏ జీవనశైలి అలవాట్లు ఇన్ఫ్లమేషన్ ప్రమాదాన్నిపెంచుతాయి? వైద్యనిపుణులు ఇన్ఫ్లమేషన్ ను ఎలా నిర్ధారిస్తారు?
ఇది కూడా చదవండి.. శిశు పోషణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం..
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు సంబంధించిన సాధారణ లక్షణాలు ఏమిటి? శరీరం దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ను ఎదుర్కొంటుందనే విషయాన్ని ఎలా గుర్తించవచ్చు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. కె. జె రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి.. బొద్దింకల కారణంగా అలెర్జీలు వస్తాయా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
