Transplanted Hair : ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జుట్టు శాశ్వతంగా ఉంటుందా..? సహజంగా కనిపిస్తుందా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : PRPతో పాటు మినాక్సిడిల్ ఉపయోగించవచ్చా? PRP ఫలితాలు ఎంతకాలం కొనసాగుతాయి? మినాక్సిడిల్, PRPలో ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది?హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఎవరికి అవసరం? చేయించుకోవడానికి సరైన వయసు ఏది? బట్టతల పూర్తిగా రాకముందే ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలా? FUE, FUT పద్ధతుల మధ్య తేడా ఏంటి? హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మళ్లీ జుట్టు రాలే అవకాశం ఉందా?

ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మినాక్సిడిల్ లేదా ఇతర చికిత్సలు అవసరమా? తక్కువ ఖర్చుతో చేసే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను నమ్మవచ్చా? సోషల్ మీడియాలో కనిపించే హెయిర్ గ్రోత్ ట్రీట్‌మెంట్స్ ఎంతవరకు నిజం? చివరికి జుట్టు రాలడంపై అసలు ఏ చికిత్స పనిచేస్తుంది మినాక్సిడిల్, PRP లేదా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్..?PRPతో నిజంగానే కొత్త జుట్టు పెరుగుతుందా? ఇప్పటికే పూర్తిగా పోయిన జుట్టు తిరిగి పెరిగే అవకాశం ఉందా?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

 

 PRP చికిత్స ఎవరికి ఉపయోగపడుతుంది? ఎన్ని సెషన్లు అవసరం? ఫలితాలు కనిపించడానికి ఎంత సమయం పడుతుంది? PRP చికిత్సలో నొప్పి లేదా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?  అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.