Main Causes of Hair Loss : జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏంటి..?
సాక్షి లైఫ్ : జుట్టు రాలడం సాధారణమేనా? రోజుకు ఎన్ని వెంట్రుకలు రాలితే దాన్ని హెయిర్ లాస్‌గా పరిగణించాలి? జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏంటి? వారసత్వంగా వచ్చే బట్టతల, ఒత్తిడి, నిద్రలేమి, ఆహారంలో ప్రోటీన్ లోపం, ఐరన్, విటమిన్ D, B12 లోపాలు, థైరాయిడ్ సమస్యలు జుట్టు రాలడంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? పురుషులు, మహిళల్లో హెయిర్ లాస్‌కు కారణాలు వేర్వేరుగా ఉంటాయా? ప్రసవం తర్వాత మహిళల్లో జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుంది? చుండ్రు వల్ల హెయిర్ లాస్ పెరుగుతుందా?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
మినాక్సిడిల్ నిజంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా? దీన్ని ఎప్పుడు ప్రారంభించాలి? ఎవరికి ఇది ఉపయోగపడుతుంది? మినాక్సిడిల్ వాడుతున్నప్పుడు ప్రారంభంలో జుట్టు ఎక్కువగా రాలడం ఎందుకు జరుగుతుంది? ఫలితాలు కనిపించడానికి ఎంత సమయం పడుతుంది? మినాక్సిడిల్ వాడటం ఆపేస్తే మళ్లీ జుట్టు రాలుతుందా?
దీన్ని జీవితాంతం ఉపయోగించాల్సిందేనా? మినాక్సిడిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? మినాక్సిడిల్ అందరికీ ఒకే విధంగా పనిచేస్తుందా? హెయిర్ ఆయిల్స్, షాంపూలు, సప్లిమెంట్స్‌తో పోలిస్తే మినాక్సిడిల్ ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
