సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

సాక్షి లైఫ్ : మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? దీనిని ఎలా గుర్తిస్తారు..? చికిత్స ఎలా..? మెటబాలిక్ సిండ్రోమ్ లేదా సిండ్రోమ్ Xని ఎలా అధిగ మించాలి..? సిండ్రోమ్ X అకస్మాత్తుగా సంభవిస్తుందా..? ప్రాథమిక దశలో సిండ్రోమ్ Xని ఎలా గుర్తించవచ్చు..? ప్రాథమిక దశలోనే సిండ్రోమ్ Xకు చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుందా..? కొంతమంది ఎక్కువగా తిన్నప్పటికీ ఎందుకు సన్నగా ఉంటారు..? బరువు పెరగడం అనేది కేవలం తినే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుందా..? అనే అంశాల గురించి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ డా. దిలీప్ నందమూరి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com