Miscarriage Myths and Facts: గర్భస్రావం గురించి ఉన్న అపోహలు, వాస్తవాలు
సాక్షి లైఫ్ : గర్భస్రావం కోసం ఇంటి చిట్కాలను ప్రయత్నించడం ఎందుకు ప్రమాదకరం? సోషల్ మీడియాలో లేదా ఇతరుల ద్వారా వినిపించే ఇంటి చిట్కాలు, మూలికలు, కషాయాలు వంటి పద్ధతులు నిజంగా సురక్షితమైనవేనా? వైద్యుల సలహా లేకుండా ఇలాంటి పద్ధతులను ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎందుకు రావచ్చు? అసురక్షిత గర్భస్రావం వల్ల అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందా?
గర్భం ఎన్ని వారాలదో తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? వైద్యుడిని సంప్రదించడం,అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఎందుకు అవసరం? సురక్షితమైన గర్భస్రావం కోసం అందుబాటులో ఉన్న వైద్య పద్ధతులు ఏమిటి..? ఇంటి చిట్కాల కంటే వైద్య పర్యవేక్షణ ఎందుకు ముఖ్యమైనది? గర్భస్రావం సమయంలో లేదా తర్వాత అధిక రక్తస్రావం, తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, తల తిరగడం లేదా దుర్వాసనతో కూడిన స్రావం వంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? గర్భస్రావం పూర్తిగా కాకపోతే ఎలాంటి సమస్యలు రావచ్చు?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? గర్భస్రావం తర్వాత వైద్య పరీక్ష, సరైన సంరక్షణ ఎందుకు అవసరం? గర్భస్రావం గురించి సోషల్ మీడియా, స్నేహితులు లేదా ఇతరుల నుంచి వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు దాని నిజానిజాలను ఎలా తెలుసుకోవాలి? గర్భస్రావం గురించి ఉన్న అపోహలు, వైద్యపరమైన వాస్తవాలను ఎలా వేరు చేయాలి?
గోప్యంగా, నమ్మదగిన వైద్య సలహా ఎక్కడ పొందవచ్చు? సరైన సమాచారం తెలుసుకోవడం, సురక్షిత మైన వైద్య సేవలను ఎంచుకోవడం ఎందుకు ముఖ్యమైనది?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
