గట్ హెల్త్ డైట్‌ విషయంలో ఈ ఆహారాలు నివారించాలి.. 

సాక్షి లైఫ్ : పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే..? ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? గట్ హెల్త్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు..?  చిన్నారుల్లో జీర్ణ సంబంధిత సమస్యలు ఎందుకు వస్తున్నాయి..? గట్ హెల్త్ ను మెరుగు పర్చడానికి హోమియో వైద్యం ఎంతవరకూ పనిచేస్తుంది..? ఎన్నిరోజుల్లో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు..?  అనే అంశాలను గురించి ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డా. సరిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.   

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health healthy-food kids-health-care gut-health gut-bacteria kids,food healthy-for-kids gut-health-diet

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com