APGAR స్కోర్ అంటే ఏమిటి..? అది ఎందుకు ముఖ్యం..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పుట్టిన బిడ్డలో తల్లిదండ్రులు గమనించాల్సిన లక్షణాలు ఏమిటి?పుట్టిన కొద్దిసేపటికే శిశువు సరిగా శ్వాస తీసుకుంటుందో ఎలా తెలుసుకోవాలి? నూతన శిశువు ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ పెట్టాలి? వైద్యులు శిశువు గుండె, ఊపిరితిత్తులను ఎలా పరీక్షిస్తారు? పుట్టిన బిడ్డలో ఏ ప్రమాద సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు..? శిశువు చల్లగా లేదా వేడిగా ఉందో ఎలా గుర్తించాలి..?న్యూ బార్న్ బేబీలకు సాధారణ శ్వాస విధానం ఎలా ఉంటుంది..? పుట్టిన బిడ్డ సరిగా పాలు తాగుతున్నాడో ఎలా తెలుసు కోవాలి..? మొదటి 24 గంటల్లో బిడ్డ ఎన్ని సార్లు మూత్రం, విసర్జన చేయాలి..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

పుట్టిన వెంటనే నా శిశువు ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? డెలివరీ తర్వాత ఆరోగ్యవంతమైన బిడ్డకు కనిపించే మొదటి లక్షణాలు ఏమిటి? పుట్టిన శిశువు ఆరోగ్యాన్ని వైద్యులు ఎలా పరీక్షిస్తారు?అనే అంశాలను గురించి  ప్రముఖ హ్యాండ్ అండ్ లింబ్ రీకన్స్ట్రక్టీవ్ సర్జన్ డా. సాహిత్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.