These Mistakes Can Damage Your Eyesight : ఇలా చేస్తే కళ్లు పోతాయ్..!  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : స్క్రీన్ టైమ్ వల్ల కంటి చూపు దెబ్బతింటుందా?ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు చూస్తున్నారు. ఇలా ఎక్కువసేపు స్క్రీన్లు చూడటం వల్ల నిజంగానే కంటి చూపు దెబ్బతింటుందా? కళ్ల అలసటకు, శాశ్వతంగా చూపు తగ్గడానికి మధ్య తేడా ఏమిటి? ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కళ్ల మంటలు, నీళ్లు కారడం, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు ఎందుకు వస్తాయి?

మొబైల్‌ను కళ్లకు దగ్గరగా పెట్టుకుని చూడటం, చీకట్లో ఫోన్ వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ రెటీనాకు హాని చేస్తుందా? రాత్రిపూట పడుకునే ముందు మొబైల్ చూడటం కంటి ఆరోగ్యంపై, నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?పిల్లలు, యువతలో పెరుగుతున్న కంటి సమస్యలు,పిల్లలు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, ఆన్‌లైన్ క్లాసులకు హాజరవడం వల్ల చిన్న వయసులోనే కళ్లద్దాలు వచ్చే ప్రమాదం ఉందా?

మయోపియా అంటే దూరపు చూపు తగ్గడం.. ఈ సమస్య పెరగడానికి స్క్రీన్ టైమ్ కూడా ఒక కారణమా? పిల్లలు రోజుకు ఎంతసేపు స్క్రీన్లను ఉపయోగించవచ్చు? బయట ఆడుకోవడం, సహజమైన వెలుతురులో గడపడం కంటి ఆరోగ్యానికి ఎలా ఉపయోగ పడతాయి? పిల్లల్లో చూపు సమస్యలు ఉన్నాయని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? పెద్దవారిలో ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల డ్రై ఐ సమస్య ఎందుకు వస్తుంది? రెప్పలు తక్కువగా వేయడం వల్ల కళ్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

 

రోజువారీ స్క్రీన్ టైమ్ ఎంత ఉంటే కంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.