అధికబరువు లేకపోయినా గురక ఎందుకు వస్తుంది..? 

సాక్షి లైఫ్ : స్లీప్ డిజార్డర్ అంటే ఏమిటి..? స్లీప్ డిజార్డర్ ఎలాంటి వారిలో ఎక్కువగా తలెత్తుతాయి..? స్లీప్ అప్నియా సమస్యలు..ఎందుకు వస్తాయి..? ఇండియన్స్ లో హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు..ఎక్కువగా ఉండడానికి కారణాలు..? స్లీప్ ఫ్రాగ్మెంటేషన్..అంటే..ఏమిటి..? ఎంత ఎత్తు ఉంటే..ఎంత బరువు ఉండాలి..? స్లీప్ అప్నియా ఉందా..? లేదా అనేది..ఎలా తెల్సుకోవాలి..? స్లీప్ అప్నియా టెస్ట్ ఎలా చేస్తారు..?

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

పురుషులు, మహిళలతో పోలిస్తే ఎవరిలో ఎక్కువగా స్లిప్ అప్నియా సమస్యలు తలెత్తుతాయి..? అధిక బరువు లేకపోయినా..గురక వస్తుందా..? నాణ్యమైన నిద్ర కోసం ఏమి చేయాలి..? నిద్ర లేకపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..? అనే అంశాలను గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..   

ఇది కూడా చదవండి.. ఆక్సిటోసిన్‌ పాల వల్ల కలిగే దుష్ప్రభావాలు.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : liver-damage liver-health sleep-apnea physical-activity physical-health sleep-quality snoring
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com