Hormonal Imbalance : హార్మోనల్ ఇంబ్యాలన్స్ ను యోగా లేదా ఫిజియోథెరపీ ద్వారా నియంత్రించ వచ్చా..?

సాక్షి లైఫ్ : హార్మోనల్ ఇంబ్యాలన్స్ ను యోగా లేదా ఫిజియోథెరపీ ద్వారా నియంత్రించ వచ్చా? హార్మోన్ థెరపీ అవసరమయ్యే పరిస్థితులు ఏవి? ప్యాడ్స్ లేదా ఇతర ప్రొడక్ట్స్ వాడటం సేఫ్ అవుతుందా? ఈ సమస్య వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందా? ప్రసవాల సంఖ్య ఎక్కువైతే రిస్క్ పెరుగుతుందా? సిజేరియన్ డెలివరీ చేసినా ఈ సమస్య వస్తుందా? మూత్రపిండాలు (కిడ్నీలు) దీనితో సంబంధం ఉందా? మానసిక ఒత్తిడి ఈ సమస్యను ప్రభావితం చేస్తుందా? రోజువారీ వ్యాయామాలు చేయకపోతే పరిస్థితి మరింత కష్టమవుతుందా? డాక్టర్ ఏ పరీక్షలు చేస్తారు ఈ సమస్యను గుర్తించడానికి? ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చా లేక తప్పనిసరిగా వైద్య చికిత్స అవసరమా? దీర్ఘకాలంలో జీవన నాణ్యతపై ఈ సమస్య ఎంత ప్రభావం చూపుతుంది?మహిళల్లో మూత్ర లీకేజ్ (యూరినరీ ఇన్‌కాంటినెన్స్) అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? 50 ఏళ్ల తర్వాత ఈ సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ బలహీనత వల్ల ఏ సమస్యలు వస్తాయి? ప్రసవాల తర్వాత ఈ సమస్య వచ్చే అవకాశం ఎంత? తరచుగా మూత్రం లీక్ అవుతుంటే ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ఈ సమస్య తాత్కాలికమా లేక శాశ్వతమా? మూత్ర లీకేజ్ రకాలేమిటి (స్ట్రెస్, అర్జ్, మిక్స్)? దగ్గు, తుమ్ము, నవ్వినప్పుడు మూత్రం రావడం ఎందుకు జరుగుతుంది? రాత్రిళ్లు ఎక్కువగా మూత్రం రావడం ప్రమాదమా? జీవనశైలి మార్పులతో ఈ సమస్య తగ్గుతుందా? ఏ ఆహారం తీసుకుంటే మంచిది, ఏవి నివారించాలి? కేగెల్ వ్యాయామాలు ఎలా చేయాలి, అవి ఎంతవరకు ఉపయోగపడతాయి? మందులు లేదా సర్జరీ అవసరమయ్యే పరిస్థితులు ఏవి? ఈ సమస్యను పూర్తిగా నయం చేయగలమా? దీన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే ప్రమాదాలు ఏమిటి? మహిళల రోజువారీ జీవితంపై ఈ సమస్య ఎలా ప్రభావం చూపుతుంది? మూత్ర లీకేజ్ సమస్య వయస్సుతో తప్పనిసరిగా వస్తుందా లేక నివారించవచ్చా? బరువు పెరగడం ఈ సమస్యను ఎలా పెంచుతుంది? డయాబెటిస్ లేదా ఇతర వ్యాధులు దీనికి కారణమవుతాయా? ఎక్కువగా టీ, కాఫీ తాగడం మూత్ర లీకేజ్‌ను పెంచుతుందా? రోజుకు ఎంత నీళ్లు తాగాలి..?ఎక్కువ తాగితే సమస్య పెరుగుతుందా? మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. శ్రీజ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com