Sperm Quality in Men : పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యత తగ్గడానికి కారణాలు ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : Egg Freezing ఎవరికి ఉపయోగపడుతుంది? Lifestyle Changes, సరైన ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణ, ఫోలిక్ యాసిడ్ వంటి అంశాలు Pregnancy Planningలో ఎంతవరకు సహాయపడతాయి? AMH తక్కువగా ఉంటే సహజంగా గర్భం దాల్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయా? వయసు, పొగతాగడం, మద్యం, ఒత్తిడి, నిద్రలేమి, అధిక వేడి వంటి అంశాలు పురుషుల Fertilityపై ప్రభావం చూపుతాయా? ఎంతకాలం ప్రయత్నించినా గర్భం రాకపోతే దంపతులు Fertility Specialist‌ను సంప్రదించాలి? భార్యాభర్తలు ఇద్దరూ Fertility పరీక్షలు చేయించుకోవాలా? ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు గర్భధారణను ఎలా ప్రభావితం చేస్తాయి? IUI, IVF, ICSI వంటి చికిత్సలను ఎప్పుడు పరిగణించాలి? ఆలస్యంగా వివాహం చేసుకోవడం, గర్భధారణను వాయిదా వేయడం, మారుతున్న జీవనశైలి, అధిక ఒత్తిడి, నిద్రలేమి, అధిక బరువు వంటి అంశాలు Fertilityపై ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి..? మహిళల్లో 30, 35, 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు ఎలా మారుతాయి? వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్యతో పాటు వాటి నాణ్యత కూడా తగ్గుతుందా? PCOS ఉన్న మహిళల్లో గర్భం దాల్చడం ఎందుకు కష్టమవుతుంది? PCOS ఉన్న ప్రతి మహిళకూ Infertility సమస్య వస్తుందా? నెలసరి సక్రమంగా రాకపోవడం, ఓవులేషన్ జరగకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు Fertilityని ఎలా ప్రభావితం చేస్తాయి? అధిక బరువు ఉన్నవారితో పాటు సన్నగా ఉన్న మహిళలకు కూడా PCOS వల్ల గర్భధారణలో ఇబ్బందులు ఎదురవుతాయా? Pregnancy Planning చేసే సమయంలో మహిళలు, పురుషులు ముందుగానే ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి? AMH, AFC వంటి పరీక్షలు Ovarian Reserve గురించి ఏం చెబుతాయి?ఇటీవల సంతానలేమి (Infertility) కేసులు పెరగడానికి ప్రధాన కారణాలు..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.