videos
షుగర్, బీపీ ఉన్నవారు, గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు లాసిక్ చేయించుకోవచ్చా..?
సాక్షి లైఫ్ : లాసిక్ సర్జరీ సమయంలో నొప్పి ఉంటుందా? ఈ సర్జరీకి ఎంత సమయం పడుతుంది? చూపు ఎన్ని రోజుల్లో పూర్తిగా మెరుగుపడుతుంది? లాసిక్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొబైల్, కంప్యూటర్, టీవీ ఎంతకాలం ఉపయోగించకూడదు? డ్రైవింగ్, జిమ్, యోగా, ఈత, క్రీడలు ఎప్పుడు ప్రారంభించవచ్చు? కంటి మేకప్ ఎంతకాలం తర్వాత వాడాలి? లాసిక్ తర్వాత కళ్లద్దాలు పూర్తిగా అవసరం ఉండవా? మళ్లీ కంటి పవర్ వచ్చే అవకాశం ఉందా? డ్రై ఐ సమస్య ఉన్నవారు లాసిక్ చేయించుకోవచ్చా? సర్జరీ తర్వాత రాత్రిపూట డ్రైవింగ్‌లో ఇబ్బందులు వస్తాయా? ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉంటాయి? చూపు మసకబారితే ఏం చేయాలి..? లాసిక్ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది..? లాసిక్ చేస్తే కంటి చూపు పోతుందనేది నిజమేనా? లాసిక్ తర్వాత జీవితాంతం మందులు వాడాల్సి వస్తుందా? ఒకసారి లాసిక్ చేస్తే మళ్లీ సర్జరీ అవసరం ఉండదా? లాసిక్ వల్ల భవిష్యత్తులో కంటిశుక్లం (Cataract) వచ్చే ప్రమాదం పెరుగుతుందా? Contoura Vision, Femto LASIK, SMILE, PRK వంటి సర్జరీల మధ్య తేడా ఏమిటి? ప్రస్తుతం అత్యంత సురక్షితమైన టెక్నాలజీ ఏది? లాసిక్ ఖర్చు ఎందుకు ఒక్కో ఆసుపత్రిలో ఒక్కోలా ఉంటుంది? హెల్త్ ఇన్సూరెన్స్ ఈ సర్జరీకి వర్తిస్తుందా? EMI సౌకర్యం అందుబాటులో ఉందా? సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న లాసిక్ అపోహల్లో నిజమెంత? లాసిక్ చేయించుకోవాలని అనుకునేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఈ సర్జరీకి సరైన అభ్యర్థిని ఎలా గుర్తించాలి? లాసిక్ చేయించుకోవాలని ఆలోచిస్తున్న వారికి మీ తుది సలహా ఏమిటి? లాసిక్ చేయించుకోవడానికి సరైన వయసు ఎంత? 18 ఏళ్లు వచ్చిన వెంటనే ఈ సర్జరీ చేయించుకోవచ్చా? 40, 50 లేదా 60 ఏళ్ల వయసులో కూడా లాసిక్ చేయించుకోవచ్చా? పిల్లలకు లాసిక్ చేస్తారా? కంటి పవర్ ఎంతకాలం స్థిరంగా ఉంటే లాసిక్‌కు అర్హత ఉంటుంది? మైనస్ పవర్, ప్లస్ పవర్, సిలిండ్రికల్ పవర్ (Astigmatism) ఉన్నవారందరూ ఈ సర్జరీ చేయించుకోవచ్చా? ప్రతి ఒక్కరూ లాసిక్‌కు అర్హులేనా? ఎవరికి చేయించకూడదు? లాసిక్ (LASIK) సర్జరీ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? కార్నియా పలుచగా ఉంటే లాసిక్‌కు ప్రత్యామ్నాయ చికిత్సలు ఏమిటి..? లాసిక్ చేయించుకునే ముందు తప్పనిసరిగా ఏ కంటి పరీక్షలు చేయించుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డా. శ్రీలక్ష్మి నిమ్మగడ్డ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
