COPD : సిఓపిడిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి సహాయపడే ప్రధాన లక్షణాలు ఏమిటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అసలు సిఓపిడి (COPD - Chronic Obstructive Pulmonary Disease) అంటే ఏమిటి, ఇది ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? సిఓపిడి రావడానికి ప్రధాన కారణం ధూమపానమేనా, లేక పొగతాగని వారికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందా? వంటగదిలో కట్టెల పొగ, వాయు కాలుష్యం మరియు రసాయనాల మధ్య పనిచేయడం వల్ల సిఓపిడి ముప్పు ఎంతవరకు పెరుగుతుంది? ప్యాసివ్ స్మోకింగ్ (ఇతరులు తాగే సిగరెట్ పొగ పీల్చడం) వల్ల మహిళలు, పిల్లల్లో భవిష్యత్తులో సిఓపిడి వచ్చే ప్రమాదం ఉందా?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

 

సిఓపిడి అనేది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధా, ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ లోపం అంటే ఏమిటి? చిన్నతనంలో తరచూ వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెద్దయ్యాక సిఓపిడిగా మారే అవకాశం ఉందా? సాధారణంగా ఏ వయసు వారిలో సిఓపిడి ఎక్కువగా కనిపిస్తుంది, పురుషులతో పోలిస్తే మహిళల్లో దీని తీవ్రత ఎలా ఉంటుంది? సిఓపిడిలో ప్రధానంగా కనిపించే క్రానిక్ బ్రాంకైటిస్ ఎంఫిసెమా మధ్య తేడా ఏమిటి? ఉదయం పూట వచ్చే దీర్ఘకాలిక దగ్గు, కఫం సాధారణ దగ్గు కాదని, అది సిఓపిడి కావచ్చు అని ఎప్పుడు అనుమానించాలి?

మెట్లు ఎక్కినప్పుడు లేదా కొంచెం నడిచినప్పుడే ఆయాసం (శ్వాస ఆడకపోవడం) రావడం సిఓపిడి లక్షణమా? ఛాతీలో బిగుతుగా అనిపించడం, శ్వాస తీసుకున్నప్పుడు పిల్లికూతలు (Wheezing) రావడం ఏ దశను సూచిస్తుంది? సిఓపిడి బాధితుల్లో తరచూ జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తుంటాయి? వ్యాధి ముదిరినప్పుడు బరువు తగ్గడం, కాళ్లలో వాపులు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు ఎందుకు కనిపిస్తాయి?

సిఓపిడి లక్షణాలు ఒక్కసారిగా తీవ్రమయ్యే 'ఫ్లేర్-అప్స్' (Exacerbations) అంటే ఏమిటి, ఆ సమయంలో రోగులు ఏం చేయాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.