ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్లు నేరుగా ఉడికించవచ్చా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ఖాళీ కడుపుతో గుడ్లు తినడం మంచిదా?జిమ్‌ చేసే వారు గుడ్లు ఎప్పుడు తింటే మంచి ఫలితాలు వస్తాయి? గుడ్లు ఎక్కువగా తింటే లివర్‌పై ప్రభావం ఉంటుందా? గుడ్లు తినడం వల్ల స్కిన్‌ సమస్యలు (పింపుల్స్) వస్తాయా? గుడ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణంపై ప్రభావం ఉంటుందా? వృద్ధులు గుడ్లు తినడం సురక్షితమా? గుడ్లు తిన్న వెంటనే ఫలాలు తినకూడదని ఎందుకు అంటారు?గుడ్లు తినేటప్పుడు ఉప్పు ఎక్కువగా వేయడం ఆరోగ్యానికి హానికరమా? గుడ్లు తినేటప్పుడు ప్రోటీన్‌ అబ్సార్ప్షన్‌ ఎలా పెంచుకోవాలి?గుడ్లు తినడం వల్ల గ్యాస్‌ లేదా బ్లోటింగ్‌ ఎందుకు వస్తుంది? గుడ్లు రోజూ తింటే శరీరంపై దీర్ఘకాలిక ప్రభావాలు ఏమిటి?గుడ్లు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?గుడ్లు తినడం వల్ల హార్మోన్‌లపై ప్రభావం ఉంటుందా?మహిళలు గుడ్లు తినడం వల్ల ప్రత్యేకంగా లాభాలున్నాయా?గర్భిణీలు గుడ్లు తినవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు అవసరం?గుడ్లు తిన్న తర్వాత వ్యాయామం చేయడం మంచిదా? గుడ్లు తినేటప్పుడు ఆయిల్‌ (నూనె) ఉపయోగం ఎంతవరకు సేఫ్‌? బ్రౌన్‌ ఎగ్స్‌ (brown eggs) మరియు వైట్‌ ఎగ్స్‌ మధ్య తేడా ఏమిటి? గుడ్లు తినేటప్పుడు కాలరీలు ఎలా కంట్రోల్‌ చేయాలి?గుడ్లు తినడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందా?ఎగ్‌ అలెర్జీ ఉన్నవారు ఎలా గుర్తించాలి?గుడ్లు తినడం వల్ల బరువు పెరుగుతుందా లేక తగ్గుతుందా?గుడ్లు తినే సరైన వంట విధానం ఏది?గుడ్లు తినేటప్పుడు ఇతర ప్రోటీన్‌ ఫుడ్స్‌తో కలిపి తినవచ్చా?గుడ్లు తిన్న తర్వాత వెంటనే పడుకోవడం మంచిదా?గుడ్లు తినేటప్పుడు పిల్లల డైట్‌లో ఎలా చేర్చాలి?గుడ్లు తినడం వల్ల మెదడు ఆరోగ్యానికి ఉపయోగమా? గుడ్లు తినేటప్పుడు తీసుకునే టైమ్‌ మారిస్తే ఫలితాలు మారుతాయా? గుడ్లు తినడం పై ఉన్న అపోహలు (myths) ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.