Breastfeeding Diet : ప్రసవం తర్వాత పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తల్లిపాలు పెరగడానికి ఏ ఆహారాలు సహాయపడతాయి? రోజుకు ఎన్ని కేలరీలు, ఎంత నీరు తీసుకోవాలి? ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్ D, ఒమేగా-3 వంటి పోషకాలు ఎందుకు అవసరం? గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలను డైట్‌లో ఎలా చేర్చుకోవాలి? పాలిచ్చే తల్లులు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

 ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏవి? శాకాహార తల్లులకు ప్రోటీన్ అందించే ఉత్తమ ఆహారాలు ఏమిటి? ప్రసవం తర్వాత ఐరన్ లోపం, కాల్షియం లోపం, బలహీనత, మలబద్ధకం రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సి-సెక్షన్ లేదా నార్మల్ డెలివరీ తర్వాత ఆహారంలో ఏమైనా మార్పులు అవసరమా?

పాలిచ్చే సమయంలో తల్లులు తప్పుకోవాల్సిన ఆహారాలు ఏవి? కాఫీ, టీ, చాక్లెట్, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవచ్చా? మెంతులు, సోంపు, అల్లం, వెల్లుల్లి వంటి వాటిని తీసుకోవడం సురక్షితమేనా? తల్లి తినే ఆహారం వల్ల బిడ్డకు గ్యాస్, కడుపు సమస్యలు లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉందా? తల్లిపాల నాణ్యత, పరిమాణం పెరగడానికి ప్రత్యేకమైన ఆహారం నిజంగా అవసరమా?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు పాలిచ్చే తల్లులు డైట్ చేయవచ్చా? క్రాష్ డైట్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? తల్లిపాలు ఇస్తున్న సమయంలో ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? రోజుకు ఎన్ని సార్లు భోజనం చేయాలి? ప్రసవం తర్వాత శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు అందేలా రోజువారీ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.