ఇనుము లోపం రోగనిరోధక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : విటమిన్ బి 12 లోపం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి..? వాటిని ఎలా నివారించవచ్చు? విటమిన్ డి లోపం వల్ల కలిగే సాధారణ వ్యాధులు ఏమిటి? విటమిన్ ఏ లోపం కంటి చూపును ఎలా ప్రభావితం చేస్తుంది? విటమిన్ సి లోపం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలు ఏమిటి? విటమిన్ "ఇ" లోపం లక్షణాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యనిపుణులు డా. షగుఫ్తా సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.