videos
Junk Food : ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
సాక్షి లైఫ్ : తరచుగా మూత్రం పోవడం లేదా మూత్రంలో మార్పులు కిడ్నీ సమస్యల సంకేతాలా? పిల్లల్లో కిడ్నీ స్టోన్స్ (రాళ్లు) ఎందుకు ఏర్పడతాయి? ఎక్కువ ఉప్పు తీసుకోవడం పిల్లల కిడ్నీలపై ప్రభావం చూపుతుందా? పిల్లల్లో బీపీ (రక్తపోటు) పెరగడం కిడ్నీ సమస్యలకు సంబంధం ఉందా? తరచూ వాంతులు, అలసట కిడ్నీ వ్యాధి లక్షణాలా? పిల్లల్లో కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? డీహైడ్రేషన్ (శరీరంలో నీరు తగ్గడం) వల్ల కిడ్నీలకు నష్టం కలుగుతుందా? పిల్లల్లో మధుమేహం (డయాబెటిస్) కిడ్నీలను ప్రభావితం చేస్తుందా? చిన్న పిల్లల్లో కిడ్నీ వ్యాధులు రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యలు పిల్లల ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చేస్తాయి?పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు (UTI) కిడ్నీ వ్యాధులకు కారణమవుతాయా? తగినంత నీరు తాగకపోవడం వల్ల పిల్లల్లో కిడ్నీ సమస్యలు వస్తాయా? జన్యుపరమైన కారణాలు (Genetic Factors) పిల్లల్లో కిడ్నీ వ్యాధులకు ఎలా దారితీస్తాయి? పిల్లల్లో కిడ్నీ వ్యాధులు నివారించడానికి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పిల్లల్లో కిడ్నీ వ్యాధుల ప్రారంభ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో కిడ్నీ సమస్యలను ఎలా త్వరగా గుర్తించాలి? పిల్లల ఆహారపు అలవాట్లు కిడ్నీ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయి? కిడ్నీ సమస్యలున్న పిల్లలకు ఏ పరీక్షలు చేయాలి?పిల్లల్లో కిడ్నీ వ్యాధులు పూర్తిగా నయం అవుతాయా? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి? పిల్లల్లో కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏ అలవాట్లు మంచివి? తరచూ జ్వరం లేదా వాపులు రావడం కిడ్నీ సమస్యల సంకేతమా? పిల్లల్లో కిడ్నీ వ్యాధులు ఏ వయస్సులో ఎక్కువగా కనిపిస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. భానుప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
