videos
పైల్స్ విషయంలో లేజర్ సర్జరీ vs నార్మల్ సర్జరీ..ఏది బెటర్ అంటే..?
సాక్షి లైఫ్ : నిమిషాల్లో పైల్స్ ఆపరేషన్ పూర్తవు తుందా..? లేజర్ పైల్స్ సర్జరీ తర్వాత నొప్పి ఎంతవరకు ఉంటుంది..? ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన పైల్స్‌కు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు..? పైల్స్ ట్రీట్మెంట్ తర్వాత మళ్లీ ఎందుకు వస్తాయి కారణాలేంటి..? పైల్స్‌ను శాశ్వతంగా తగ్గించే మార్గాలు ఏమిటి..? స్టిచ్ ఫ్రీ పైల్స్ ట్రీట్మెంట్ సేఫ్‌నా కాదా..? స్టిచ్-ఫ్రీ పైల్స్ ట్రీట్మెంట్ తర్వాత డైట్ ఎలా ఉండాలి..? పైల్స్‌కు బెస్ట్ ట్రీట్మెంట్ ఏది..? పైల్స్ ట్రీట్మెంట్ తర్వాత బ్లీడింగ్ సాధారణమేనా? పైల్స్‌కు ఎలాంటి హోం రెమెడీస్ పనిచేస్తాయి..? పైల్స్ ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరం? మలబద్ధకానికి పైల్స్ కు ఏంటి లింక్..? మొలలకు ఆపరేషన్ లేకుండా చికిత్స సాధ్యమేనా..? లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఉపయోగాలు ఏంటి? నొప్పి తక్కువగా ఉంటుందా?పైల్స్ మోషన్ సాఫీగా అవ్వడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?లోమోటిల్ లేదా ఎల్డోపర్ టాబ్లెట్స్ ఎప్పుడు వాడాలి..?ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవాళ్లకు మాత్రమే వస్తాయా..? చిన్నపిల్లలకు కూడా పైల్స్ వచ్చే ప్రమాదం ఉందా..? కారణాలు ఏంటి..?లేజర్ ట్రీట్మెంట్‌తో పైల్స్ పూర్తిగా తగ్గిపోతాయా..? పైల్స్ సర్జరీ తర్వాత ఈ తప్పులు చేస్తే మళ్లీ వస్తాయా..?డాక్టర్లు చెప్పని పైల్స్ సీక్రెట్స్ ఏమిటి..? పైల్స్ ఉన్నవారు తినకూడని 7 ఆహారాలు ఏవి..? ఇంట్లోనే పైల్స్ తగ్గించు కోవచ్చా? స్టిచ్-ఫ్రీ పైల్స్ ట్రీట్మెంట్ నిజమా లేక మోసమా?పైల్స్ పూర్తిగా నయం కావడానికి ఎంత టైమ్ పడుతుంది..? ఇప్పటి వరకు పైల్స్ అంటే నొప్పితో కూడిన శస్త్రచికిత్స, దీర్ఘకాల రికవరీ అనేవి మనకు గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు వైద్యరంగంలో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం కొన్ని నిమిషాల్లో, తక్కువ నొప్పితో, వేగంగా కోలుకునే పలు విధానాలు ఉన్నాయి. అయితే ఇవి ఎంత వరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి..?ఏ చికిత్స సురక్షితమ్..? ఖర్చు ఎంత అవుతుంది..? ఒక్కసారి చికిత్స చేస్తే పైల్స్ మళ్లీ వస్తాయా..? ఎలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం..?మహిళలకు, పురుషులకు పైల్స్ ట్రీట్మెంట్ లో ఏమైనా తేడాలుంటాయా..? పైల్స్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం..? మొలలు (పైల్స్), ఫిషర్, ఫిస్టులా మధ్య తేడా ఏంటి..? అనే అంశాలను గురించి ప్రముఖ ప్రాక్టాలజిస్ట్ డా. పల్లం ప్రవీణ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియోను చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
