videos
క్రియాటిన్ స్థాయిలు సాధారణంగా ఎంత ఉండాలి..? వాటి స్థాయి పెరిగితే ప్రమాదమా..?
సాక్షి లైఫ్ : కిడ్నీలు దెబ్బతింటున్నాయని సూచించే లక్షణాలు ఎలా ఉంటాయి..? క్రియాటిన్ స్థాయిలు కిడ్నీ వైఫల్యాన్ని ఎలా సూచిస్తాయి? కిడ్నీ సమస్యలపై ఏం సలహా ఇస్తున్నారు? కిడ్నీ వైఫల్యాన్ని గుర్తించడానికి క్రియాటిన్ టెస్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సత్యనారాయణ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
