Mirena vs Copper T vs Contraceptive Implants: మిరెనా, కాపర్ టీ, గర్భనిరోధక ఇంప్లాంట్స్ మధ్య అసలు తేడా ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : కాపర్ టీ, మిరెనా వాడటం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టే సామర్థ్యంపై ప్రభావం ఉంటుందా..? వీటిని తొలగించిన వెంటనే గర్భం దాల్చవచ్చా..? పిల్లలు వద్దనుకునే యువతులు కూడా ఈ పద్ధతులను ఎంచుకోవచ్చా..? పాలిచ్చే తల్లులకు కాపర్ టీ, మిరెనా, ఇంప్లాంట్స్ సురక్షితమేనా? నెలసరి సమస్యలు ఉన్న మహిళలు వీటిని ఉపయోగించవచ్చా..? కాపర్ టీ వేయించుకున్న తర్వాత గర్భం వస్తే ఏం చేయాలి..? మిరెనా అమర్చుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ మూడు గర్భనిరోధక పద్ధతుల్లో ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుంది..? పీరియడ్స్ ఎక్కువగా ఉన్న మహిళలకు కాపర్ టీ మంచిదా, మిరెనా మంచిదా..? గర్భనిరోధక ఇంప్లాంట్ తొలగించకపోతే ఏమైనా సమస్యలు వస్తాయా..? ఈ పద్ధతులను ఎప్పుడు తొలగించాలి..? గర్భనిరోధక సాధనాలు వాడితే మళ్లీ తల్లి కాలేరన్నది నిజమేనా..? వైద్యుల సలహా లేకుండా వీటిని ఎంచుకోవడం ఎంతవరకు సరైనది..? మహిళలు తమ ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ అవసరాలను బట్టి సరైన గర్భనిరోధక పద్ధతిని ఎలా ఎంచుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.