వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించడానికి ఎలాంటి లక్షణాలను గమనించాలి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : అధిక శబ్దంతో సంగీతం వినడం మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? నిద్రకు ముందు ఇయర్‌ఫోన్స్‌తో పాటలు వినడం నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుందా? దీర్ఘకాలికంగా ఇయర్‌ఫోన్స్ వినియోగం వల్ల శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంది? వినికిడి శక్తిని కాపాడు కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇయర్‌ఫోన్స్ వాడకం వల్ల టిన్నిటస్ సమస్య ఎలా వస్తుంది..? రోజుకు ఎన్ని గంటలు ఇయర్‌ఫోన్స్ వాడటం సురక్షితం? పిల్లలు, యువతలో ఇయర్‌ఫోన్స్ వినియోగం వల్ల ఏ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి? ఎక్కువ సౌండ్ తో పాటలు వినడం వల్ల చెవి నరాలకు నష్టం జరుగుతుందా..? ఇయర్‌ఫోన్స్‌తో ఎక్కువ సేపు సంగీతం వినడం వల్ల వినికిడి శక్తిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇయర్‌ఫోన్స్‌ను ఇతరులతో పంచుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందా?అనే అంశాలను గురించి ప్రముఖ ఈఎన్ టీ స్పెషలిస్ట్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.