HPV వైరస్‌కు ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : HPV సోకకుండా ఉండేందుకు రోజువారీ జీవనశైలిలో ఏ మార్పులు అవసరం..? HPV వైరస్ గురించి ప్రజల్లో ఉన్న అపోహలు ఏమిటి..? HPV నిర్ధారణ అయిన తర్వాత తీసుకోవాల్సిన వైద్య జాగ్రత్తలు ఏమిటి..? HPV వ్యాప్తిని తగ్గించడంలో అవగాహన ఎంత అవసరం..? HPV వల్ల చర్మంపై వచ్చే మార్పులు ఎలా ఉంటాయి..? HPV వైరస్ సోకినవారు ఏ ఆహారం తీసుకోవాలి..? రోగనిరోధక శక్తి తగ్గితే HPV ప్రమాదం పెరుగుతుందా..? HPV టెస్ట్ ఎంతవరకు ఖచ్చితమైనది..? HPV వైరస్ అంటే ఏమిటి..? HPV వైరస్ ఒకరి నుండి మరొకరికి ఎలా వ్యాపిస్తుంది..? అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల HPV సోకుతుందా..? HPV వైరస్ సోకినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి..? HPV వల్ల మహిళలు, పురుషులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు..? HPV వైరస్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా..? HPV నుండి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? HPV వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోవాలి..? HPV వైరస్‌ను పూర్తిగా నివారించవచ్చా..? HPV సోకిందో లేదో తెలుసుకోవడానికి ఏ పరీక్షలు చేస్తారు..? HPV ఉన్నవారు పాటించాల్సిన ఆరోగ్య సూచనలు ఏమిటి..? HPV వైరస్ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది..? HPV వైరస్ ఎక్కువగా ఎవరికి సోకే అవకాశం ఉంటుంది..? HPV వైరస్ ఎంతకాలం శరీరంలో ఉంటుంది..? HPV సోకినా వెంటనే లక్షణాలు కనిపిస్తాయా..? HPV వల్ల మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది..? పురుషుల్లో HPV వల్ల వచ్చే సమస్యలు ఏమిటి..? HPV మరియు HIV మధ్య తేడా ఏమిటి..? HPV వైరస్ సాధారణ స్పర్శ వల్ల వ్యాపిస్తుందా..? HPV సోకిన వ్యక్తితో కలిసి జీవిస్తే ప్రమాదమా..? HPV నివారణలో వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యము..? HPV వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకుతుందా..? HPV వ్యాక్సిన్ తీసుకోవడానికి సరైన వయస్సు ఏది..? పెళ్లికి ముందు HPV పరీక్షలు చేయించుకోవాలా..? HPV వైరస్ గర్భిణీ స్త్రీలకు ప్రమాదకరమా..? HPV వల్ల వంధ్యత్వ సమస్యలు వస్తాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. సాయి లక్ష్మి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.