హైపోథైరాయిడిజం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ థైరాయిడ్ సంకేతాలా..? పిల్లల్లో కూడా హైపోథైరాయిడిజం వస్తుందా..? గర్భధారణ సమయంలో థైరాయిడ్ నియంత్రణ ఎందుకు ముఖ్యం..? థైరాయిడ్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది..? హైపోథైరాయిడిజం వల్ల గుండె ఆరోగ్యానికి ప్రమాదమా..? థైరాయిడ్ సమస్యలు నిద్రపై ప్రభావం చూపుతాయా..? హైపోథైరాయిడిజం వల్ల మలబద్ధకం వస్తుందా..? కుటుంబంలో థైరాయిడ్ చరిత్ర ఉంటే ప్రమాదం ఎక్కువా..? అయోడిన్ లోపం వల్ల హైపోథైరాయిడిజం వస్తుందా..? వ్యాయామం థైరాయిడ్ నియంత్రణకు సహాయపడుతుందా..? థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారాలను తగ్గించాలి..? హైపోథైరాయిడిజం వల్ల మెటాబాలిజం ఎలా తగ్గుతుంది..? థైరాయిడ్ సమస్యలు మహిళల పీరియడ్స్‌పై ప్రభావం చూపుతాయా..? మెడ వద్ద వాపు కనిపించడం థైరాయిడ్ సంకేతమా..? హైపోథైరాయిడిజం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందా..? థైరాయిడ్ సమస్యలకు సహజ చికిత్సలు ఉపయోగపడతాయా..? హైపోథైరాయిడిజం ఉన్నవారు రోజూ పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? హైపోథైరాయిడిజం అంటే ఏమిటి..? హైపోథైరాయిడిజం ఎందుకు వస్తుంది..? థైరాయిడ్ హార్మోన్ తగ్గితే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? హైపోథైరాయిడిజం ప్రధాన లక్షణాలు ఏమిటి..? అలసట, బరువు పెరగడం థైరాయిడ్ సంకేతాలేనా..? మహిళల్లో హైపోథైరాయిడిజం ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది..? హైపోథైరాయిడిజం వల్ల సంతానలేమి వస్తుందా..? థైరాయిడ్ సమస్యల వల్ల జుట్టు రాలుతుందా..? హైపోథైరాయిడిజం ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? హైపోథైరాయిడిజం కోసం ఏ పరీక్షలు చేయించాలి..? థైరాయిడ్ మందులు జీవితాంతం వాడాలా..? ఒత్తిడి వల్ల థైరాయిడ్ సమస్యలు పెరుగుతాయా..? హైపోథైరాయిడిజం పూర్తిగా నయం అవుతుందా..? థైరాయిడ్ ఆరోగ్యానికి జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరం..? తరచుగా చలి వేయడం హైపోథైరాయిడిజం లక్షణమా..? చర్మం పొడిబారడం థైరాయిడ్ సమస్య వల్లనా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డా. ఆశిష్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.